Skip to content
CharmySongs
Nedunuri Krishnamurthy
Photo: Wikimedia Commons
Person · Male · composer · music educator · singer

Nedunuri Krishnamurthy

Born 10 Oct 1927Died 8 Dec 2014Dominion of India3 albums

Carnatic classical musician

Biography

Nedunuri Krishnamurthy (Telugu: నేదునూరి కృష్ణమూర్తి;10 October 1927 – 8 December 2014) was an Indian Carnatic vocalist. He was awarded the Madras Music Academy's Sangeetha Kalanidhi in 1991.

From Wikipedia · CC BY-SA 4.0

ಅನ್ನಮಾಚಾರ್ಯನೆದುನೂರಿ ಕೃಷ್ಣಮೂರ್ತಿ (10 ಅಕ್ಟೋಬರ್ 1927 - 8 ಡಿಸೆಂಬರ್ 2014) ಒಬ್ಬ ಭಾರತೀಯ ಕರ್ನಾಟಕ ಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತ ಗಾಯಕ. ಅವರಿಗೆ 1991 ರಲ್ಲಿ ಮದ್ರಾಸ್ ಮ್ಯೂಸಿಕ್ ಅಕಾಡೆಮಿಯ ಸಂಗೀತ ಕಲಾನಿಧಿ ಪ್ರಶಸ್ತಿ ನೀಡಲಾಯಿತು.

From Wikipedia · CC BY-SA 4.0

ഒരു പ്രമുഖ ഇന്ത്യൻ കർണ്ണാടക സംഗീത ഗായകനായിരുന്നു നെടുനൂരി കൃഷ്ണമൂർത്തി (10 ഒക്ടോബർ 1927 – 8 ഡിസംബർ 2014). 1991-ൽ മദ്രാസ് മ്യൂസിക് അക്കാദമിയുടെ സംഗീത കലാനിധി പുരസ്കാരം നൽകി അദ്ദേഹത്തെ ആദരിച്ചു.

From Wikipedia · CC BY-SA 4.0

நேதுநூரி கிருஷ்ணமூர்த்தி (அக்டோபர் 10, 1927 - டிசம்பர் 8, 2014 ) தென்னிந்தியாவைச் சேர்ந்த கருநாடக இசைப் பாடகர் ஆவார்.

From Wikipedia · CC BY-SA 4.0

నేదునూరి కృష్ణమూర్తి (1927, అక్టోబరు 10 - 2014, డిసెంబరు 8) కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళానిధి బిరుదు పొందినవారు. తూర్పుగోదావరి జిల్లా, కొత్తపల్లె గ్రామంలో జన్మించారు. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. మొదట్లో వయొలిన్ మీద ఆసక్తితో ఉన్నా తర్వాత గురువుల సలహాపై గాత్ర సంగీతం వైపు మొగ్గు చూపారు. శ్రీపాద పినాకపాణి వంటి వారి వద్ద శిష్యరికం చేశారు. అన్నమాచార్య సంకీర్తనలు, రామదాస కీర్తనలను స్వరపరిచారు. నాదసుధా తరంగిణి అనే ట్రస్టును ఏర్పాటు చేసి స్వరపరిచిన కీర్తనలను వాటి నొటేషన్లతో సహా ప్రచురించారు. 2002 లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం అందుకున్నారు. 2013 లో కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారం అందుకున్నారు. 2014 డిసెంబరు 8 న విశాఖపట్నంలో వృద్ధ్యాప్యం, అనారోగ్య కారణంగా మరణించారు.

From Wikipedia · CC BY-SA 4.0

Songs recorded

  1. Bhavamulona
  2. Chakkani Raja
  3. Emaiya Rama
  4. Emani Vegintune
  5. Emijesithe
  6. Ennatavam
  7. Evarani
  8. Gananayakam
  9. Himadrisuthe
  10. Kanda Judumi
  11. Koluvai Yunnade
  12. Modi Jesevelara
  13. Mudugare Yasoda
  14. Nan Oru Villayattu
  15. Nanati Braduku Natakamu
  16. Raamuni Bhajana Seyamae Manasa
  17. Ramamantrava Japiso
  18. Sharavana Bhava
  19. Sindhanai Sei
  20. Tillana - Patiki Harati
  21. Vanajakshi
  22. Vandeham Jagat Vallabham
  23. Yemaiyyarama

Albums

Source: MusicBrainz artist 1f83416d-30af-4113-a82c-171898789e73 (CC0).